Beautiful and famous Beaches in India...
సూర్యాస్తమయంలో జనసంచారం తక్కువగా ఉండే తీర ప్రాంతాల్లో గడపడం మన ఒంటరితనాన్ని దూరం చేసేందుకు ఎంతగానో దోహదపడుతుంది. ఇప్పుడు మనం మన దేశంలోని అలాంటి అందమైన తీరప్రాంతాల విశేషాలను తెలుసుకోబోతున్నాం
#Tourism
#India
#Baches
#Goa